Telangana Municipal Elections: BJP MP Bandi Sanjay Reacts on Results. Bandi Sanjay blames kcr and ktr over CAA Act also.

టీఆర్‌ఎస్ పార్టీపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. డబ్బు, మద్యం వల్లే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిచిందని బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు.
#TelanganaMunicipalElectionResults
#Municipalelections
#trs
#congress
#kcr
#bjp
#municipalities
#RevanthReddy
#BJPMPBandiSanjay
#caa